Nothing Phone 2A: రూ:24 వేల ఫోన్ రూ:20వేలకే.. బంపర్ ఆఫర్..!
Nothing Phone 2A: ప్రస్తుతం మార్కెట్ రంగంలో ఫోన్లకు సంబంధించిన కంపెనీలు ఎన్నో ఉన్నాయి. ఇందులో మంచి ఆదరణ పొందుతూ దూసుకుపోతున్నటువంటి కంపెనీ Nothing Phone. ఈ కంపెనీ నుంచి ఇప్పుడు కొత్త రకం వేరియంట్ రిలీజ్ అయింది. ఇదే తరుణంలో Nothing Company నుంచి Nothing Phone 2a అనే మొబైల్ లాంచ్ చేయబడింది. దీన్ని విడుదల చేసిన సమయంలో దీని ధర రూ:23,999 ఉన్నది. ఈ మొబైల్ పై అన్ని ఆఫర్లు పోను రూ:19,999 కి Nothing Phone 2A అందుబాటులోకి తీసుకొనివచ్చారు.
Nothing Phone 2A Discount Offers
అయితే Nothing Phone 2A పై డిస్కౌంట్ మొదలయ్యేది మార్చి 12 మధ్యాహ్నం 12 గంటల నుంచి అమలులోకి వస్తుంది. ఇలాంటి Nothing Phone 2A పై ఎలాంటి ఆఫర్లు ఉన్నాయో ఇప్పుడు తెలుసుకుందాం.. Nothing Phone 2A మొబైల్ ను HDFC కార్డు ద్వారా కొనుగోలు చేస్తే 2000 రూపాయల తక్షణ తగ్గింపు లభిస్తుంది. అంతేకాకుండా Exchange ఆఫర్ పై ₹2,000 తగ్గింపు ఉంటుంది. అయితే ఈ ఆఫర్లు కేవలం ఈరోజు మాత్రమే ప్రారంభించబడ్డాయి. వినియోగదారులు రూ:2000 తగ్గింపును మార్చి 12 నుండి Flipkart లో కూపన్ క్లెయిమ్ చేసుకోవచ్చు.
ఈ ఫోన్ ఆఫర్ లో పొందాలంటే ఈ విధంగా చేయండి. Flipkart App లో లాగిన్ అవ్వండి. దీన్ని యాప్ లో ఫుటర్ మెనూలో చూడవచ్చు. ఆ తర్వాత coupon మెనూకి వెళ్లి మీ ప్రత్యేక 8 అంకెల కోడ్ టైప్ చేయండి. ఫోన్ 2a ఉత్పత్తి పేజీకి వెళ్లండి. మీ యొక్క discount కోడ్ బేస్ ధరపై డిస్కౌంట్ కోడ్ ఆటోమేటిక్ గా అప్లై అవుతుంది. దీని ద్వారా మీరు కొనుగోలు చేసే ధర automatic గా తగ్గిపోతుంది. ఈ coupon ఆఫర్ మార్చి 19, 2024 వరకు మాత్రమే చెల్లుబాటు అవుతుంది. ఈ ఆఫర్ కూడా ఈరోజు నుంచే ప్రారంభం కాబోతున్నది.
నథింగ్ ఫోన్ 2a ధర విషయానికి వస్తే.. ఈ మొబైల్ మార్చి 12వ తేదీ నుంచి రిటైల్ అవుట్ లెట్ తో పాటు క్రోమ్ ఆఫ్ ఫ్లిప్ కార్ట్, విజయ్ సేల్స్ లో అందుబాటులో ఉంటుందట. ఇక ఈ మొబైల్ 8gb+128gb -రూ:23,999. 8gb+256gb- రూ:25,999. 12gb+256gb- రూ:27,999 ధరలు నిర్ణయించారు. అయితే ఈ ఫోన్ మార్చి 19వ తేదీకి ముందు ఎవరైనా కొనుగోలు చేస్తే యూఎస్ డి 200 విలువైన perplexity ప్రో సబ్స్క్రిప్షన్ కు సంవత్సరం వరకు అర్హులు. ఈ యొక్క ఫోన్ డెలివరీ అయిన ఐదు రోజుల తర్వాత nothing. Tech india లో దీన్ని రీడిమ్ చేసుకోవచ్చని కంపెనీ తెలియజేసింది.
0 Comments